Month: October 2026

స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి.

​సోషల్ మీడియాలో వ్యాప్తి చెందే అసత్య, దుష్ప్రచార సమాచారాన్ని సమర్థవంతంగా అరికట్టేందుకు చర్యలు. : జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్. ​ఎన్నికల భద్రతపై ప్రత్యేక నిఘా.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా ఎస్ పి ఎల్. సుబ్బారాయుడు.…

వైసిపి ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ నిధుల గోల్‌మాల్‌పై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం – చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక…

శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గత వైసిపి ప్రభుత్వ హయాంలో జరిగిన ఆరోగ్యశ్రీ నిధుల దుర్వినియోగంపై స్థానిక శాసనసభ్యులు (ఎమ్మెల్యే) బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాధనాన్ని పక్కదారి పట్టించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, చట్టం…

ఆమందూరు పంచాయతీలో రూ. 20 లక్షలతో సీసీ రోడ్ల పనులకు భూమిపూజ.. ‘పల్లె పండుగ 3.0’ లో భాగంగా ప్రారంభించిన తెలుగుదేశం నాయకులు, అధికారులు.

​శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడు: ​శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతంగా ముందుకుసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం ‘పల్లె పండుగ 3.0’ కింద ఏర్పేడు మండలం, ఆమందూరు పంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాల్లో…

బార్‌కోడ్, శాటిలైట్ మ్యాపింగ్‌తో భూ రికార్డుల్లో పారదర్శకత..రేణిగుంట ఆర్. అగ్రహారంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ..

రేణిగుంట ఆర్. అగ్రహారంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీరేణిగుంట, అక్టోబర్ 8: రేణిగుంట మండలం ఆర్. అగ్రహారం గ్రామంలో రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 11:30 గంటలకు జరిగిన ఈ కార్యక్రమంలో…

కరకంబాడి జడ్పీ ఉన్నత పాఠశాల కమిటీ చైర్మన్ మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా ‘నషా ముక్త్ భారత్’ – మొక్కలు నాటే కార్యక్రమం

కరకంబాడి (రేణిగుంట):భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని, ‘సేవా సంకల్ప్ అభియాన్’ స్ఫూర్తితో, రేణిగుంట మండలంలోని కరకంబాడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల కమిటీ చైర్మన్ భాస్కర్ ఆధ్వర్యంలోగురువారం రెండు విశిష్ట సేవా కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించారు.ఈ సందర్భంగా…

పోషణ్ మాసం ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహణ.

రేణిగుంట: రేణిగుంట ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ కె . కృష్ణవేణి ఆధ్వర్యంలో రేణిగుంట ఎంపీడీవో కార్యాలయంలో పోషణ్ మాసం ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి పోషణ్ అభియాన్ మరియు అంగన్‌వాడీ ఉత్సవ్ – సేవా సంకల్ప్…

ద్విచక్ర వాహనాలు డీ 56 ఏళ్ల వ్యక్తి మృతి

తవణంపల్లి సెప్టెంబర్ 07 మనద్యాస (నాగరాజ సరకింటి ) అతివేగంగా, నిర్లక్ష్యంగా వచ్చిన వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.బుధవారం సాయంత్రం సుమారు…

హత్యాయత్నం కేసులో ఇద్దరు అరెస్ట్

తవనంపల్లె సెప్టెంబర్ 07 మన ద్యాస(నాగరాజ సరకింటి) భార్యతో పరిచయం అడ్డుకోవడంతో కక్షపెంచుకున్న ఓ వ్యక్తి, తన స్నేహితుడితో కలిసి భర్తను హత్య చేయాలనే పథకంతో ఇనుప రాడ్లతో తలపై దాడి చేసిన ఘటన తవనంపల్లె మండలంలో కలకలం రేపింది. పోలీసులు…

ప్రయాణికుల భద్రతే లక్ష్యం – ఆటోలు, సుమోలు, జీపులపై ప్రత్యేక తనిఖీలు

17 కేసులు నమోదు – రూ.60,000 జరిమానా ఆటో యూనియన్ నాయకులతో అవగాహన సమావేశం శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుపతికి వచ్చే భక్తులు, ప్రయాణికుల భద్రత, సౌకర్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ జిల్లా ఎస్పీ మరియు జిల్లా రవాణా శాఖ అధికారి…

​కొబాక, మన్నసముద్రం గ్రామాల్లో రీసర్వే గ్రౌండ్ ట్రూథింగ్ పనులను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు.

ఏర్పేడు,అక్టోబర్,7:​ఏర్పేడు మండలంలోని కొబాక మరియు మన్నసముద్రం గ్రామాల్లో జరుగుతున్న రీసర్వే గ్రౌండ్ ట్రూథింగ్ పనులను మాన్యువల్ సర్వే మరియు ఫీల్డ్ లెవల్ తనిఖీల్లో భాగంగా జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు శ్రీకాళహస్తి ఆర్.డి.ఓ బాను ప్రకాష్ రెడ్డి తో కలసి క్షేత్రస్థాయిలో…