ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం.. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) సెప్టెంబర్ 5 ,భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు,నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.…