Month: September 2026

దొడ్లమిట్ట శ్రీ కట్ట పుట్టాలమ్మ జాతర మహోత్సవం…

తుడా ఛైర్మన్‌, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్, తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డికి గ్రామస్తులు ఆహ్వాన పత్రిక అందజేత. తిరుపతి సెప్టెంబర్ 4. రేణిగుంట మండలం, కరకంబాడి గ్రామ పంచాయతీ పరిధిలోని…

శ్రీవారి మెట్టు మార్గంలో అన్నదాన కార్యక్రమం…తుడా చైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి కి ఆహ్వానం పలికిన శ్రీ గోవింద సేవా సమితి సభ్యులు.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ గోవింద సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీవారి మెట్టు నడక మార్గంలో ప్రతి సంవత్సరం భక్తుల కోసం నిర్వహించే మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్…

ఘనంగా హనుమాన్‌ శోభాయాత్ర..అంజనాద్రి క్షేత్రం నుంచి ఎల్లారెడ్డి రామాలయం వరకు..

మన న్యూస్,నిజాంసాగర్, సెప్టెంబర్‌ 4 ,హనుమాన్‌ శోభాయాత్రను సెప్టెంబర్‌ 5న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శనివారం ఉదయం 8 గంటలకు అంజనాద్రి క్షేత్రం నుంచి శోభాయాత్ర ప్రారంభం కానుంది. నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామ శివారులోని 161…

అన్న స్వామి పల్లెలో ప్రశాంతంగా ఎన్నికలు జరగడమే లక్ష్యం..రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర.

​రేణిగుంట సెప్టెంబర్ 4. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో అన్న స్వామి గ్రామంలో ‘పల్లె నిద్ర’…

శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తుల రక్షణ, క్రౌడ్ మేనేజ్‌మెంట్, ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్.

తిరుమల, సెప్టెంబర్ 04:శ్రీవారి సాలకట్ల మరియు నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలకు విచ్చేసే భక్తుల భద్రత, క్రౌడ్ మేనేజ్‌మెంట్ మరియు ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లను తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., మరియు టీటీడీ సీవీ &యస్..ఓ మురళీకృష్ణ, ఐపీఎస్.,…

మునగలపాలెం గ్రామంలో రైతులకు ‘ఈ పాస్ బుక్స్’ ఘనంగా పంపిణీ చేసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి.

రైతుల సంక్షేమమే ధ్యేయంగా సుపరిపాలన:ఏర్పేడు మండలం మునగలపాలెం గ్రామంలో రైతులకు భూమి హక్కు పత్రాల పంపిణీ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రియతమ నేత బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై,…

బొజ్జల గోపాలకృష్ణారెడ్డి దశాబ్దాల కల సాకారం..కాసారంలో ‘విద్యుత్ సబ్‌స్టేషన్‌’ కు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఘనంగా భూమిపూజ.

అమరజీవి ఆశయ సాధన దిశగా తొలిఅడుగు. శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలం కాసారం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఈరోజు వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా…

గుర్తుతెలియని వ్యక్తి మృతి….ఆచూకీ కోసం రేణిగుంట పోలీసుల విజ్ఞప్తి.

రేణిగుంట సెప్టెంబర్ 4. ​తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని దిగువ మల్లవరం గ్రామం సమీపంలో 04-09-2026 తేదీన ఉదయం 9:00 గంటల సమయంలో హైవే పక్కన ఒక గుర్తుతెలియని మగ వ్యక్తి స్పృహలేకుండా పడి ఉండటాన్ని గమనించిన హైవే అంబులెన్స్ సిబ్బంది…

*గరుడ రైల్వే గెస్ట్ హౌస్‌లో ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్‌కు ఏఐఆర్ఆర్ఎఫ్ సభ్యుల వినతి.

రేణిగుంట సెప్టెంబర్ 4.తిరుపతిలోని గరుడ రైల్వే గెస్ట్ హౌస్ వద్ద సౌత్ సెంట్రల్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ ల్ .వి .స్ .స్ . పాత్రుడు ( ఐ ఆర్ పి ఎస్ ఎస్ ) ని ‘ఆల్…

తిరుపతి రూరల్ తెదేపా సీనియర్ నాయకుడు అమిలినేని మధు నూతన గృహ ప్రవేశంలో పాల్గొన్న తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి.

తిరుపతి రూరల్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అమిలినేని మధు నూతన గృహ ప్రవేశ మహోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది.ఈ శుభ కార్యక్రమానికి తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన…