శ్రీకాళహస్తిలో మువ్వన్నెల శోభ… ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ మహా బైక్ ర్యాలీ.
రేణిగుంట ఆగష్టు 14. మన దేశం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకుంటున్న శుభ తరుణంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరికీ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల మహోన్నత త్యాగాలను…