ఇంటి వద్దకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్….పెన్షన్ పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న కలిగిరి మండల టీడీపీ అధ్యక్షుడు పూసాల వెంగప నాయుడు..
కలిగిరి, జూలై 01, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ సూచనలతో కలిగిరి టౌన్ నందు, మరియు జిరావరిపాలెం ఎస్టి కాలనీ నందు…