సింగమాల వెంకటాద్రి చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.
శ్రీకాళహస్తి జులై 16. తొట్టంబేడు మండలం గుర్రప్ప నాయుడు కండ్రిగ గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సింగమాల భాస్కర్ సోదరుడు “సింగమాల వెంకటాద్రి” ఇటీవల స్వర్గస్తులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్…