Month: June 2026

చెరువులలోని ఒండ్రు మట్టిని ఇటుక బట్టీలకు ఇవ్వడాన్ని ఆపుదల చేయాలి, మట్టిని రైతుల పొలాలకు ప్రభుత్వమే అందివ్వాలి.

మన ధ్యాస, మక్తల్:ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం ముందు శుక్రవారం దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక చేపట్టిన ధర్నా విజయవంతమైందని కేఎన్పీఎస్ జిల్లా అధ్యక్షులు డి చంద్రశేఖర్ తెలిపారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ప్రసంగించారు. దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు మరియు…

ప్రకృతిని కాపాడితేనే భవిష్యత్తు సురక్షితం

ప్రకృతి పరిరక్షణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం తిరుపతి, జూన్ 05: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం లో భాగంగా పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిద్యాన్ని కాపాడే అంశం పై అవగాహన…

విద్యా సంస్థల బస్సులపై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు

తిరుపతి జూన్ 5. తిరుపతి నగర పరిధిలో విద్యా సంస్థలకు చెందిన బస్సులపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. విద్యా సంస్థల ప్రాంగణాల్లో ఈ తనిఖీలను ఆరు బృందాలుగా విభజించబడిన మోటార్ వాహన తనిఖీ అధికారులు నిర్వహించారు.ఇప్పటివరకు తిరుపతి…

విద్యా సంస్థల బస్సులపై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు

రేణిగుంట జూన్ 5 తిరుపతి నగర పరిధిలో విద్యా సంస్థలకు చెందిన బస్సులపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. విద్యా సంస్థల ప్రాంగణాల్లో ఈ తనిఖీలను ఆరు బృందాలుగా విభజించబడిన మోటార్ వాహన తనిఖీ అధికారులు నిర్వహించారు. ఇప్పటివరకు…

రేణిగుంట పట్టణం లో ఒడ్డిమిట్ట, వేణుగోపాలపురాల్లో టైఫాయిడ్‌పై అవగాహన.

​రేణిగుంట:మండల వైద్యాధికారి డాక్టర్ తేజస్విని ఆదేశాల మేరకు ఒడ్డిమిట్ట, వేణుగోపాలపురం గ్రామాల్లో హెల్త్ సూపర్వైజర్ కామరాజు, హెచ్‌ఈఓ బాబు ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ టైఫాయిడ్‌పై అవగాహన కల్పించారు. ఇటీవల ఊరి గంగమ్మ జాతర జరిగిన నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా…

​కుష్టు వ్యాధిగ్రస్తులు స్వీయ జాగ్రత్తలు పాటించాలి…డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ బాలకృష్ణ నాయక్…

తిరుపతి జూన్ 5.తిరుపతిలోడాక్టర్ బాలకృష్ణ నాయక్ డి ఎం అండ్ హెచ్ ఓ తిరుపతి, మరియు డాక్టర్ పి. శైలజ, జిల్లా కుష్టు ఎయిడ్స్ మరియు టీబీ అధికారి తిరుపతి లోని అనంత సేన మరియు జ్యోతి లెప్రసీ కాలనీల నందు…

రేణిగుంట మండలంలో మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఒక రోజు శిక్షణా కార్యక్రమం.

​రేణిగుంట, జూన్ 5:పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని మరింత నాణ్యంగా, రుచికరంగా మరియు పరిశుభ్రమైన వాతావరణంలో అందించడమే లక్ష్యంగా రేణిగుంట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (మెయిన్) నందు ఈరోజు ఒక రోజు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని…

దివ్యాంగులకు స్నాక్స్ అరటి పండ్లు పంపిణీ

ఘనంగా జూలియన్ రాజు జన్మదిన వేడుకలు రేణిగుంట విమానాశ్రయం రహదారిలోని అక్షయ క్షేత్రంలో ఉన్న దివ్యాంగుల మధ్య లైన్స్ క్లబ్ ఆఫ్ రేణిగుంట జంక్షన్ వారి ఆధ్వర్యంలో లైన్స్ క్లబ్ ఆఫ్ రేణిగుంట జంక్షన్ అధ్యక్షుడు జూలియన్ రాజు జన్మదిన వేడుకలను…

కోల్పూర్- కొర్తికొండ, కుసుమూర్తి బ్రిడ్జి కమ్ బ్యారేజ్లకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.

మన ధ్యాస, మక్తల్: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్, వాకిటి శ్రీహరి చేపట్టిన ఏరియల్ సర్వే తో, మక్తల్ నియోజకవర్గానికి మరో రెండు రిజర్వాయర్ లు రాబోతున్నాయి అని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోపార్టీ…

*అమర రాజా ఎనర్జీ మరియు మొబిలిటీ లిమిటెడ్‌లో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం–2026 నిర్వహణ …

రేణిగుంట జూన్ 5.అమర రాజా ఎనర్జీ మరియు మొబిలిటీ లిమిటెడ్ తన అన్ని ప్రదేశాల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం–2026ను ఘనంగా నిర్వహించింది. సుస్థిరత, వాతావరణ చర్యలు, సహజ వనరుల సంరక్షణ మరియు పర్యావరణ పరిరక్షణ పట్ల సంస్థకు ఉన్న అచంచలమైన కట్టుబాటును…