వైభవంగా శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర… అమ్మవారిని దర్శించుకున్న శ్రీకాళహస్తిఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి..
తిరుపతి: తిరుపతిలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతరను పురస్కరించుకుని, శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి బుధవారం అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల కొంగుబంగారం, సాక్షాత్తు ఆ వేంకటేశ్వర స్వామి సోదరిగా విరాజిల్లుతున్న గంగమ్మ తల్లికి…