పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారని కాకాణి నిరూపించగలడా…….. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
మన ధ్యాస, తోటపల్లి గూడూరు, డిసెంబర్ 26: నెల్లూరు జిల్లా,తోటపల్లిగూడూరు మండలం, వెంకన్నపాళెంలో శుక్రవారం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రూ.70 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డుకు ప్రారంభించినారు. అనంతరం రూ.36 లక్షలతో చేపట్టిన విలేజ్ హెల్త్ క్లినిక్ భవన…