అన్నదాత సుఖీభవ ట్రాక్టర్ల ర్యాలీని విజయవంతం చేయండి…!!
కలిగిరి,మనన్యూస్,ప్రతినిధి;: ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ ట్రాక్టర్ల ర్యాలీ కార్యక్రమం బుధవారం దుత్తలూరు నుండి ఉదయగిరి వరకు నిర్వహిస్తున్నారని ఈ కార్యక్రమానికి కలిగిరి మండలం నుండి మరియు నియోజకవర్గం నుండి కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని…