మన ధ్యాస,నెల్లూరు ,ఆగస్టు 30:నెల్లూరు వైఎస్ఆర్సిపి నగర్ నియోజకవర్గ కార్యాలయంలో శనివారం వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళా నేతలు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మరియు కాకాణి పూజితని కలిసి సత్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మహిళా నేతలను కళ్యాణి కి పరిచయం చేశారు.మహిళా నేతలతో వరుదు కళ్యాణి భేటీ అయ్యారు . మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను..గురించి కళ్యాణి తో మహిళా నేతలు చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *