120 సారా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ సిబ్బంది,
మన న్యూస్ సాలూరు జూలై 1 :- పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణానికి చెందిన ఓ మహిళ వద్ద 120 సారా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ సిబ్బంది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సిబ్బందికి అందిన సమాచారం మేరకు…