Month: July 2025

డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయాలు దేశానికి స్ఫూర్తిదాయకం-గూడూరు అర్బన్ మండల బిజెపి అధ్యక్షులు దయాకర్

గూడూరు, మనం న్యూస్ :- డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయాలు భారతీయ ప్రజలకు స్ఫూర్తి దాయకమని గూడూరు అర్బన్ మండలం బిజెపి అధ్యక్షులు కే దయాకర్ పేర్కొన్నారు. ఆదివారంగూడూరు నియోజకవర్గం గూడూరు నగర బిజెపి కార్యాలయం నందు గూడూరు అర్బన్…

జోనోసిస్ డే సందర్భంగా ఉచితంగా టీకాలు

గూడూరు, మన న్యూస్ :- జులై 6వ తేదీ జొనోసిస్ డే సందర్భంగాతిరుఆపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రాంతీయ పశువైద్యశాలలో పాడిరైతులు, పెంపుడు కుక్కల ,పిల్లల యజమానులకు జంతువుల నుండి పశువులకు మరియు మనుషుల నుండి జంతువులకు సంక్రమించు వ్యాధులను జొనోటిక్…

వాకర్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వాకర్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారు ప్రారంభించడం జరిగింది.…

ఉచిత వైద్య శిబిరం – పేద ప్రజల కంటికి పెద్ద వరం

గూడూరు, మన న్యూస్ :- చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంకు విశేష స్పందన** పెళ్లకూరు చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ . ఆధ్వర్యంలో ప్రతినెలా మొదటి ఆదివారం ఉదయం నుంచి…

యదేచ్ఛగా ఇసుక దోపిడికలెక్టర్ ఆదేశాలు బేకాతర్

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ సూచనలతో జారీ చేసిన జిల్లా కలెక్టర్ ఆదేశాలకు తూట్లు పొడుస్తున్న రెవెన్యూ, పోలీస్, జలవనరుల శాఖ అధికారులు.* _స్వర్ణముఖి నదిలో ఇసుకను తరలింపుకు అనుమతించరాదనే జిల్లా కలెక్టర్…

పుట్టపర్తి లో ఘనంగా రెడ్డి సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం

పుట్టపర్తి, శ్రీ సత్యసాయి జిల్లా, జూలై 6 (మన న్యూస్): – ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నేడు శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయి నాయకులు, విభాగాల ప్రతినిధులు…

విద్యార్థుల మధ్య అమృత్ జయంతి వేడుకలు.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి నరసింహ గౌడ్ తనయుడు స్వర్గీయ అమృత గౌడ్ జయంతి వేడుకలు విద్యార్థుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం స్థానిక ఆనంద నిలయం ఆవరణంలో అభివృద్ధి…

రాష్ట్రం ప్రగతి బాటలో కూటమి పాలన…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు (శివ)…

ప్రజలు వద్దకే బ్యాంకు సేవలు

కాకినాడ, పెదపూడి మన న్యూస్ ప్రతినిధి:- గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలను ప్రతి ఇంటికీ చేరువ చేయడం ద్వారా ఆర్థిక చైతన్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ప్రారంభించిన స్యాచురేషన్ క్యాంపులు గ్రామీణులలో మంచి స్పందనను పొందుతున్నాయి. జూలై…

ఘనంగా ఆషాఢ మాస గోరింటాకు ఉత్సవాలు

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మఖ్తల్ పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ఆర్య వైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో సామూహిక గోరింటాకు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు…