Month: July 2025

మతిస్థిమితం లేని మహిళను దివ్యాంగుల హోంకు అప్పగింపు..

మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ )నిజాంసాగర్ మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న ఓ మహిళను, ఆమె భద్రతను దృష్టిలో పెట్టుకొని,అధికారుల సహకారంతో హైదరాబాద్‌లోని దివ్యాంగుల సంరక్షణ గృహానికి తరలించారు.ఈ విషయాన్ని పోలీసు అధికారులు వెల్లడించారు. జిల్లా మహిళా…

ఎరువుల స్టాక్ పరిశీలన..మానిటరింగ్ ఆఫీసర్ కరుణాకర్ రెడ్డి

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) జూలై 24:నిజాంసాగర్ మండలంలోనిఅచ్చంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని గురువారం మానిటరింగ్ ఆఫీసర్ కరుణాకర్ రెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన.ఈ-పాస్ మిషన్ లోని ఎరువుల స్టాక్ ఎంట్రీలు,గ్రాండ్ స్టాక్స్, రికార్డులను పరిశీలించారు.రైతులకు అందుబాటులో ఉండే విధంగా…

పంచాయతీ ఎన్నికలపై బిజెపి సమీక్ష సమావేశం

పినపాక, మన న్యూస్ :- పినపాక మండలంలోని జానంపేటలో స్థానిక సంస్థల బిజెపి ఎన్నికల కార్యశాల బిజెపి మండల అధ్యక్షుడు శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ కన్వీనర్ పున్నం బిక్షపతి ముఖ్య అతిథగా హాజరయ్యారు. ఈ…

గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాల వంటి జోలికి వెళ్లకండి – హెడ్ కానిస్టేబుల్ సంతోష్

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి..! పినపాక, మన న్యూస్ :- తెలియని వ్యక్తి ఫోన్లో ఓటిపి అడిగితే చెప్పకూడదని హెడ్ కానిస్టేబుల్ సంతోష్ అన్నారు. ఈ బయ్యారం క్రాస్ రోడ్ నందు పోలీసుల ఆధ్వర్యంలో గంజాయి డ్రగ్స్, సైబర్ నేరాల…

సీసీ రోడ్ నిర్మాణ పనులను పరిశీలించిన – కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి !!

గడ్డిఅన్నారం. మన న్యూస్ :- గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని మధురపురి కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్ నిర్మాణ పనులను గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులు…

కొఠియా గ్రామాల సమస్యను పరిష్కరించాలి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగనాయుడు

మన న్యూస్ సాలూరు జూలై 25:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో కొఠియా సరిహద్దు సమస్య కు శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేస్తూ మంత్రి కార్యదర్శికి ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ…

వచ్చే నెల 15 నుండి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..

ఏడాది పాలనలో అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించాలి.- మంత్రి నిమ్మల రామానాయుడు.. మన న్యూస్,తిరుపతి :తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు తెలియజేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ…

మంత్రి రామానాయుడు ను సన్మానించిన పులిగోరు

మన న్యూస్,తిరుపతి :తిరుపతి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ను తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ పులువూరు మురళీకృష్ణ రెడ్డి శుక్రవారం శాలువా తో ఘనంగా సత్కరించారు. ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ,…

కూటమి ప్రభుత్వము కొట్టియా సరిహద్దు సమస్య పరిష్కరించేయాలి

మన న్యూస్ సాలూరు జూలై 25:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో కొట్టియా సరిహద్దు సమస్య కు శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేస్తూ మంత్రి కి ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ…

గిరిసీమల్లో సుపరిపాలన తొలిఅడుగు – మండల టీడీపీ అధ్యక్షులు యుగంధర్

మన న్యూస్ పాచిపెంట,జూలై 25 :- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కూటమి ప్రభుత్వమైన తెలుగుదేశం జనసేన పార్టీల తోనే అభివృద్ధి సాధ్యపడుతుందని పాచిపెంట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గూడేపు యుగంధర్ పిలుపునిచ్చారు. శుక్రవారం నాడు ఆయన సారధ్యంలో గిరిశిఖర…