

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) జూలై 24:నిజాంసాగర్ మండలంలోని
అచ్చంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని గురువారం మానిటరింగ్ ఆఫీసర్ కరుణాకర్ రెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన.ఈ-పాస్ మిషన్ లోని ఎరువుల స్టాక్ ఎంట్రీలు,గ్రాండ్ స్టాక్స్, రికార్డులను పరిశీలించారు.రైతులకు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు.ఆయన వెంట సొసైటీ కార్యదర్శి సంగమేశ్వర్, డైరెక్టర్ సాయిలు,తదితరులు ఉన్నారు