Month: June 2025

చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలు అసహించుకుంటున్నారు….. వైసిపి యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున

మన న్యూస్ , నెల్లూరు: నెల్లూరు రాంజీ నగర్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో గురువారం వైఎస్ఆర్సిపి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున ,వైసిపి జిల్లా విద్యార్ధి విభాగం అధ్యక్షులు ఆశ్రిత రెడ్డి…

జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్, తాడేపల్లి /నెల్లూరు: గుంటూరు జిల్లా తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో .. వైఎస్ఆర్సిపి రాష్ట్ర పీఏసీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు అంబటి రాంబాబు విడుదల రజని పార్టీ ఎమ్మెల్సీలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్…

అహ్మమబాద్ విమాన ప్రమాద ఘటనపై ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖరరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

మన న్యూస్, నెల్లూరు, జూన్ 12: గుజరాత్ లోని అహ్మదాబాద్ లో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకున్న విమాన ప్రమాదంపై ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.బాధిత కుటుంబాలకు…

పదో తరగతి మూల్యాంకణంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది……… పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్, తాడేపల్లి/ నెల్లూరు: గుంటూరు జిల్లా తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాత్రికేయ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా.. విద్యాభివృద్ధికి ఆయా ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతను…

సూపరి పాలనకు ఏడాదిపై పాలసముద్రం మండలంలో తాళ్లూరి శివ ఆధ్వర్యంలో సంబరాలు

పాలసముద్రం, మన న్యూస్.. కూటమి ప్రభుత్వం సుపరిపాలన కు ఏడాది పై పాలసముద్రం మండలంలో టిడిపి సీనియర్ నాయకుడు తాళ్లూరి శివ నాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా తాళ్లూరి శివ నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి…

ఏపీ మోడల్ స్కూల్ లో 7వ, 8వ తరగతుల కొరకు దరఖాస్తులు స్వీకరణ..

శంఖవరం మన న్యూస్ (అపురూప్) కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం ఏపీ మోడల్ స్కూల్ లో మరో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డా. కిరణ్ కోరారు. గురువారం పత్రిక ప్రకటన ద్వారా…

సుపరిపాలనకు ఏడాది పై ఎస్ ఆర్ పురం లో సక్సెస్ సంబరాలు…

ఎస్ఆర్ పురం మండలంలో తెలుగుదేశం నాయకులు భారీ కేక్ కటింగ్ ఎస్ఆర్ పురం, మన న్యూస్.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది సుపరిపాలన సందర్భంగా ఎస్ఆర్ పురం మండలంలో సూపరిపాలన సక్సెస్ పై మండల పార్టీ అధ్యక్షుడు గంధమనేని జయశంకర్…

మెటల్ క్వారీ అనుమతుల కొరకు ప్రజల అభిప్రాయ సేకరణ…

శంఖవరం మన న్యూస్ (అపురూప్) క్వారీలు వల్ల పల్లె గ్రామాల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని సామాజిక కార్యకర్త మేకల కృష్ణ గళమెత్తారు.కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఎస్. పైడిపాల గ్రామంలో సర్వే నెంబరు 15 రోడ్డు మెటల్ క్వారీ అనుమతుల కోసం…

ఘోర విమాన ప్రమాదం దురదృష్టకరం

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 12 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. మృతులకు నివాళులు మరియు వారి కుటుంబ సభ్యులకు సంతాపం.ఈ రోజు మధ్యాహ్నం గుజరాత్ లోని అహ్మదా బాద్ లో…

మన న్యూస్,తిరుపతి, :తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వ ఏడాది పాలన పూర్తి కావడంతో తిరుపతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు టౌన్ క్లబ్ సర్కిల్లో గురువారం సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి గజపూల మాల వేసి…