Month: June 2025

వెన్నుపోటు పరిపాలనకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ మారారని .. కూటమి ప్రభుత్వం ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు:నెల్లూరు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో .. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీ మేరీగ మురళితో కలిసి, వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి…

గూడూరులో జెవివి ఆధ్వర్యంలో దివ్యాంగులకు కూరగాయలు ,గుడ్లు పంపిణీ.

మన న్యూస్ గూడూరు : తిరుపతి జిల్లా, గూడూరు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగుల భవనము నందు ప్రాస్పరో స్కూల్ కరస్పాండెంట్ దశరథరామిరెడ్డి దాతృత్వంలో దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేయడమైనది. జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు వేగూరు…

రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు :రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ కి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి , ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సోదరులు కోటారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం నెల్లూరులోని నారాయణ ఇంటికి చేరుకున్న ప్రశాంతమ్మ నారాయణ…

పేదల ఆరోగ్య సంరక్షణ ధ్యేయం….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్ నెల్లూరు:- సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా 39 మందికి లబ్ది- చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపేద ప్రజల ఆరోగ్య సంరక్షణే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. ఆదివారం నెల్లూరు నగరంలోని…

సింగరాయకొండ పాకల బీచ్‌లో “యోగాంధ్ర-2025” భాగంగా సామూహిక యోగ కార్యక్రమం

మన న్యూస్ సింగరాయకొండ:- ఆరోగ్యమైన సమాజం నిర్మాణంలో భాగంగా, జూన్ 21, 2025న జరగబోయే 11వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా యోగ దినోత్సవానికి మాస్ ఉద్యమంగా రంగం సిద్ధమవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని “యోగాంధ్ర –…

అరాచకాలు వాళ్ళు చేస్తే.. అభివృద్ధి మేం చేస్తున్నాం …నెల్లూరులో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ వెల్లడి

మన న్యూస్, నెల్లూరు : అభివృద్ధి,సంక్షేమం రెండు కళ్లుగా సాగుతూ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు.ఆదివారం నగరంలోని నవాబ్ పేట, వెంకటేశ్వరపురంలలోని పునరుద్దరించిన ఎఫ్ సి ఐ,…

సింగరాయకొండ పాకల బీచ్‌లో బే వాచ్ టవర్ ప్రారంభం – పర్యాటక భద్రతకు కొత్త అధ్యాయం

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలోని పాకల బీచ్ వద్ద పర్యాటకుల భద్రతను దృష్టిలో పెట్టుకొని నిర్మించిన బే వాచ్ టవర్ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, జిల్లా కలెక్టర్…

రెండేళ్లలో రాజధాని పూర్తి చేస్తాం…. నెల్లూరులో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మన న్యూస్ ,నెల్లూరు: మరో రెండేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. అమరావతికి 30 వేల ఎకరాలు కావాలని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పిన జగన్.. అధికారంలోకి రాగానే మూడు రాజధానులు…

సింగరాయకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ – శాంతి భద్రతలపై కీలక ఆదేశాలు

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ.ఆర్. దామోదర్ ఐపీఎస్ గారు ఆదివారం ఉదయం సింగరాయకొండ సర్కిల్ ఆఫీస్ మరియు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, స్టేషన్ కార్యకలాపాలను సమీక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణ,…

నెల్లూరు లో 2 రూపాయలకే 20 లీటర్ల స్వచ్ఛమైన త్రాగునీరు

మన న్యూస్ ,నెల్లూరు:- నెల్లూరు 11వ డివిజన్లో ఎన్టీఆర్ సుజల సురక్ష మంచినీటి వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ – మంత్రిచే భారీ కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్ నగర్ వాసులు,…