పట్టపగలే మట్టిని తరలిస్తున్న మాఫియాచోద్యం చూస్తున్న మైనింగ్ అధికారులు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 20:- జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా కేంద్రంలోని నది అగ్రహారం వెళ్లే రోడ్డులో అలుప్లెక్స్ కంపెనీ వెనుక భాగంలో ఉన్నటువంటి ప్రభుత్వ గుట్టలను మట్టి మాఫియా పట్టపగలే గుట్టలను ఖాళీ చేస్తున్న ఎలాంటి అనుమతులు…