Month: May 2025

కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులుగా నియామకం

మన న్యూస్, కోవూరు ,మే 15:తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో, మంత్రివర్యులు నారా లోకేష్ యువనాయకత్వంలో, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రోత్సాహంతో, నెల్లూరు జిల్లా అధ్యక్షులు అబ్దుల్‌ అజీజ్‌ ఆధ్వర్యంలో…

నెల్లూరు రూరల్ 33 వ డివిజన్ మే 15 గురువారం అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం

మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 15: నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదేశాల మేరకు మే 15 గురువారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం 33వ డివిజన్ నందు…

తెలుగుదేశం పార్టీ కోవూరు మండల అధ్యక్షులు గా కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి

మన న్యూస్ ,కోవూరు ,మే 15 :తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో..మంత్రివర్యులు నారా లోకేష్ యువ నాయకత్వంలో మా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దివ్యఆశీస్సులతో పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్…

టిడిపి కూటమి పాలనలో వ్యవసాయ శాఖకు ఊపిరి ……….సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన న్యూస్, వెంకటాచలం, మే 15:*ఐదేళ్ల తర్వాత మళ్లీ యాంత్రీకరణ, *రైతులకు సబ్సిడీపై పవర్ స్ప్రేయర్లు, రొటావేటార్లు, బ్రష్ కట్టర్లు, ట్రాక్టర్ డ్రాన్లు.వెంకటాచలం మండలంలో గురువారం 30 మంది రైతులకు పవర్ స్ర్పేయర్లు, ఇద్దరికి బ్రష్ కట్టర్లు అందజేసిన సర్వేపల్లి శాసనసభ్యులు…

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 25వ డివిజన్లో 23 అభివృద్ధి పనులు 1కోటి,31లక్ష, 90వేల రూపాయలతో అభివృద్ధి చేసిన పనులను న్యూ కాలనీలో ప్రారంభోత్సవం

మన న్యూస్, నెల్లూరు రూరల్, మే 15 :నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మే 15 గురువారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 25వ డివిజన్లో 23 అభివృద్ధి పనులు 1కోటి,31లక్ష, 90వేల రూపాయలతో…

గ్రామ అభివృద్ధికి ప్రతి రూపాయి విలువైనదే.

శంఖవరం/ తిరుపతి మన న్యూస్ (అపురూప్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి లో గురువారం నిర్వహించిన 16 వ ఆర్ధిక సంఘం సమావేశంలో కాకినాడ జిల్లా నుంచి అన్నవరం గ్రామ సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా పాల్గొన్నారు. ప్రభుత్వ ఆహ్వానం మేరకు…

మే20 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి—ఏఐటియుసి—సిఐటియు

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే 16: కార్మికుల హక్కులను హరించే 4 లేబర్‌ కోడ్లు రద్దు చేయాలని, సమాన పనికి- సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వరంగ సంస్థలు పరిరక్షణ కోసం, మూతపడిన పరిశ్రమలను తెరిపించాలని మరియు తదితర సమస్యలను…

పురుగు మందు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ—- వ్యవసాయ అధికారి ఎం నాగరాజు

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే 16: జిల్లా కలెక్టర్ & జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు బద్వేల్, గోపవరం మండలాలకు చెందిన విత్తన, ఎరువులు, పురుగు మందుల డీలర్ల దుకాణాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసిన వ్యవసాయం…

ఫ్రెండ్స్ సేవా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే16: బద్వేల్ జడ్పీ హైస్కూల్లో, మరియు సాధన ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో 2024-2025 సంవత్సరంలో టెన్త్ క్లాసులో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారమును, గురువారం బద్వేల్ లోని సాధన ఇంగ్లీష్…

దర్గా ప్రహరీ గోడను కూల్చిన అధికారుల్ని సస్పెండ్ చేయాలి—ఆవాజ్ కమిటీ.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే 16: బద్వేల్ పట్టణం నందు జయ సుబ్బారెడ్డి కాలేజ్ ప్రక్కన గత 50 సంవత్సరాల క్రితం నుండి మాబు సుభాని దర్గా( జండా చెట్టు )ఉన్నది నిన్నటి దినం మున్సిపల్ అధికారులు దర్గా…