అధికారుల చుట్టూ తిరగకుండానే అనుమతులు ఇస్తాం : టౌన్ ప్లానింగ్ అనుమతులపై రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ వెల్లడి
మన న్యూస్, నెల్లూరు,మే 24:మున్సిపల్ అనుమతుల కోసం అధికారులు, నాయకులు చుట్టూ తిరిగే పరిస్థితుల నుండి నేరుగా దరఖాస్తుదారుని ఇంటి వద్ద అనుమతులు మంజూరు చేసే విధానాన్ని తీసుకువస్తున్నట్లుగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.శనివారం నెల్లూరు…