Month: April 2025

గ్రీన్ ఫీల్డ్ హైవే ని పరిశీలించిన ఎస్టి కమిషన్ చైర్మన్ శ్రీ డివిజి శంకర్రావు

మనను సాలూరు ఏప్రిల్23:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో పెద్దగడ్డ జలాశయం, గ్రీన్ ఫీల్డ్ హైవే రహదారులు పరిశీలనకు వచ్చిన ఎస్టీ కమిషన్ చైర్మన్ డి వి జి శంకర్రావు. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు జన్నీ…

బుచ్చిరెడ్డిపాలెం లో మజ్జిగ చలివేంద్రం ప్రారంభించిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

మన న్యూస్, కోవూరు, ఏప్రిల్ 23:- బుచ్చిరెడ్డి పాళెం పట్టణం బస్టాండ్ సెంటర్లో బుధవారం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చలివేంద్ర ప్రారంభించారు. వేసవి సందర్భంగా ప్రజల దాహార్తి తీర్చేందుకై చలివేంద్ర ఏర్పాటు చేసిన బుచ్చిరెడ్డి పాళెం నగర పంచాయతి…

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో రైతులు సంతోషంగా వున్నారు……. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్,కోవూరు, ఏప్రిల్ 23: – ఎన్నికల్లో చేసిన ప్రతి హామి అమలు చేస్తాం. – అతి త్వరలో విడవలూరులో మిని స్టేడియం నిర్మాణం పూర్తి చేస్తాను. – సమాజ సేవపై ఆసక్తి వున్న విద్యావంతులు సంపూర్ణ అక్షరాస్యతకు కృషి చేయండి.…

చెందుర్తి వీఆర్వో పై గ్రావెల్ మాఫియా దాడి..!-ప్రాణ భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయని వైనం

గొల్లప్రోలు ఏప్రిల్ 23 మన న్యూస్ :- అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్న వీఆర్వో పై గ్రావెల్ మాఫియా దాడి చేసిన ఘటన గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటనకు సంబంధించి…

విద్యార్దులు పర్యావరణ పరిరక్షణ కు పాటు పడాలి

గొల్లప్రోలు ఏప్రిల్ 23 మన న్యూస్:- మా బడి ఉద్యానవనంలో వికసించిన విద్యా కుసుమాలు 5thA చిన్నారులు, వీరంతా పర్యావరణాన్ని కాపాడాలంటూ భవిష్యత్తు తరాలకు మార్గదర్శకులుగా ఉండాలంటూ తరగతి ఉపాధ్యాయని చల్లా ఉమా రాజ మంగతాయారు 5 వ తరగతి విద్యార్థుల…

వక్ఫ్ బోర్డు చట్ట సవరణ రద్దు కోరుతూ సింగరాయకొండ లో శాంతి ర్యాలీ

మన న్యూస్ సింగరాయకొండ :- వక్ఫ్ బోర్డు చట్ట సవరణను రద్దు చేయాలంటూ సింగరాయకొండలో ముస్లిం మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ప్రారంభమైన ర్యాలీ కందుకూరు రోడ్డు వరకు కొనసాగింది. ర్యాలీలో పాల్గొన్న…

దుర్గాడ లో వేగులమ్మ అమ్మ వారి జాతర మహోత్సవాలు

Mana News :- కాకినాడ జిల్లా, గొల్లప్రోలు మండలం, దుర్గాడ గ్రామంలో.. గ్రామ దేవత శ్రీ వేగులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి… ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు దత్తు సోదరులు మహాగణపతి పూజ, పుణ్యాహవాచన,మండపారధన, కలశస్థాపన.,.. అమ్మవారికి పంచామృతాలతో…

పదోతరగతి పరిక్షాఫలితాల్లో గొల్లప్రోలు గర్ల్స్ విద్యార్దినిలు ప్రతిభ

Mana News :- గొల్లప్రోలు పట్టణ పరిధిలోని గవర్నమెంట్ గరల్స్ హైస్కూల్ విద్యార్థినిలు విశేష ప్రతిభ చాటారు.జిల్లాలోని ప్రభుత్వ హైస్కూల్ లను తోసి రాజుని గొల్లప్రోలు ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్ బాలికలు విజయదుందభి మోగించారు.పదవతరగతి పరిక్షాపలితాల్లో 600/ కు గానూ 594…

మతోన్మాదుల పిరికిపందల చర్యలను ఖండిస్తున్నాం……… జనసేన నేత గునుకుల కిషోర్

Mana News:– మారువేషన్లో పదిమంది వచ్చి అమాయకుల ప్రాణాలు బలితీసుకున్నంత మాత్రాన జాతి సమైక్యత ను దెబ్బ తీయలేరు. భాదితుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ దేశం మొత్తం ఈ రోజున ఐక్యతను స్ఫూర్తిని ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యతను…

నెల్లూరు రూరల్ లో తాటిపర్తి మెయిన్ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లు పరిశీలించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

Mana News :- నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని దేవరపాలెం గ్రామంలో ఈనెల 25వ తేదీ సాయంత్రం దేవరపాలెం నుండి తాడిపర్తి మెయిన్ రోడ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు బుధవారం…