ఘనంగా తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి జన్మదిన వేడుకలు.
మనన్యూస్,ఎల్బీనగర్:నియోజకవర్గం మనసురాబాద్ డివిజన్లో తమ నివాసంలో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.జక్కిడి శివ చరణ్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరంలో స్వచ్ఛందంగా తలెసేమియా బాధితులకు…