Month: March 2025

పచ్ఛికాపల్లం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఇన్ ఛార్జ్ వైద్యాధికారిగా హేమశ్రీ 

Mana News,వెదురుకుప్పం :- జీడి నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండలం , పచ్ఛికాపల్లం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఇన్ ఛార్జ్ వైద్యాధికారిగా హేమశ్రీ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారికి సేవలు అందిస్తానని…

ముంబయి నటికి వేధింపుల కేసులో ముగ్గురు ఐపీఎస్‌ల సస్పెన్షన్‌ పొడిగింపు

Mana News , అమరావతి: ఏపీలో ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులపై సస్పెన్షన్‌ను ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు (PSR Anjaneyulu), విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా తాతా (Kanti Rana), ఐపీఎస్‌…

నెట్టెం పాడు 104 ప్యాకేజీ ఎండిన వరి పంటను పరిశీలించిన బిజెపి నాయకులు.

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా నెట్టెం పాడు ఎండిన కాలువ లో క్రికెట్ ఆడి నిరసన సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ. బిజెపి మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డికె. అరుణ రైతుల కోసం గతంలో ఎమ్మెల్యేగా ఉన్నపుడు రెండు లక్షల…

అసెంబ్లీ సాగాలంటె మాజీ సర్పంచ్ లను మందుస్తు అరెస్టు చేయాల

మాజీ సర్పంచ్ ల పెండింగ్ బిల్లుల ఊసేది ప్రభుత్వం చెప్పిన బిల్లుల మంజూరు హామెక్కడాగత ప్రభుత్వ నిదుల కొరత తో సొంత డబ్బులు వెచ్ఛించిన సర్పంచ్ లకు అప్పుల తిప్పలాకాంగ్రెస్ పాలనలో అంబేద్కర్ రాజ్యాంగం తుంగలో తొక్క మాజి సర్పంచుల ను…

రైతులకు కష్టాలను తీర్చిన నాయకుడు సీఎంగద్వాల నియోజకవర్గం రైతులకు 200 ట్రాన్స్ఫార్మర్స్ ను పంపిణీ చేసి ఎమ్మెల్యే

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం గద్వాల నియోజకవర్గం సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ పంపిణీ ధరూర్ మండల కేంద్రము సబ్ స్టేషన్ దగ్గర రైతులకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి హాజరయ్యారు.గద్వాల నియోజకవర్గం సంబంధించిన 200…

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన

మనన్యూస్,నారాయణ పేట:రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో లైన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ భీమా వారి ఆధ్వర్యంలో అయ్యప్ప డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఆధ్యాత్మికం సేవ దృక్పథం కలిగి ఉండాలని ఉద్దేశంతో ఫస్ట్ ఎయిడ్స్ సిఆర్పి పై అవగాహన కల్పించారు.రెడ్ క్రాస్ మెంబర్…

నెల్లూరు రూరల్ 2 మరియు 12 డివిజన్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:రూరల్ నియోజకవర్గ పరిధిలోని 2 మరియు 12వ డివిజన్ లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ప్రజలతో కలిసి బుధవారం శంకుస్థాపనల కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీకూడా నెల్లూరు నగర కార్పోరేషన్…

నెల్లూరు లో యువత పోరుకు ఉప్పెనలా పోటెత్తిన వైస్సార్సీపీ కార్యకర్తలు,విద్యార్థులు

మనన్యూస్,నెల్లూరు:యువత పోరు కు నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి MLC పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు, యువత మరియు పార్టీ కార్యకర్తలు.సుమారు 2000 మందికి పైగా విద్యార్థులు..యువత మరియు కార్యకర్తలతో నెల్లూరు సిటీ నియోజకవర్గం దద్దరిల్లింది.నెల్లూరు సిటీ…

మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలి.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మండల ప్రత్యేక అధికారి ప్రమీల ఆకస్మితికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యతమైన భోజనం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.అనంతరం అచ్చంపేట్ గ్రామంలోని షెడ్యూల్ కులాల వసతిగృహం,సాంఘిక సంక్షేమ బాలుర…

ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టిన టిడిపి శ్రేణులు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ త్వరగా కోలుకోవాలని ఏలేశ్వరం మండల తెలుగుదేశం పార్టీ శ్రేణులు యర్రవరంలో ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేపట్టారు.గ్రామ…