ఆలయ అభివృద్ధికి రూ.70 కోట్లు మంజూరు.. మండల అధ్యక్షులు సాయిలు.
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,మద్నూర్ మండలంలోని సలాబత్‌పూర్ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.70 కోట్లు మంజూరైనట్లు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు సాయిలు తెలిపారు.బుధవారం స్థానిక ఏఎంసీ కార్యాలయంలో మాట్లాడారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు చొరవతో రాష్ట్ర ప్రభుత్వం 70…