Month: December 2024

కలికిరి లో విద్యార్థి నాయకుడు మలతోటి నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి

మన న్యూస్: అన్నమయ్య జిల్లా కలికిరి ఈరోజు ఉదయం కలికిరి శ్రీనివాస జూనియర్ కాలేజ్ లో విద్యార్థి విభాగం నాయకుడు మలతోటి నరేష్ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 68 వ వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ…

రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలకు బిసీఎం స్కూల్ విద్యార్థి ఎంపిక పూజిత్ ను అభినందించిన కరస్పాండెంట్

మన న్యూస్: తిరుపతి డిసెంబర్ 6రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలకు తిరుపతి సమీపం మంగళంలోని బీసీ ఎం స్కూల్ విద్యార్థి పూజిత్ ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన అండర్ 17 బేస్ బాల్ పోటీలలో బిసీఎం స్కూల్లో 9వ తరగతి చదివే కే…

డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి యువకులు పూలమాలలు పూజలు

.తవణంపల్లి డిసెంబర్ 6 మన న్యూస్. భారత రాజ్యాంగ సృష్టికర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం తవణంపల్లి మండలం అరగొండ పంచాయతీ చెందిన నలపరెడ్డిపల్లి యువకులు వార్డ్ మెంబెర్ ఎస్ నాగరాజా,ఎమ్ హరి, ఎస్…

సారు ఈ కార్యాలయం పేరు ఏది ? కార్యాలయం పేరు రాయడం మరిచారు.

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని అప్పట్లో కార్యాలయానికి గత ప్రభుత్వంలో నిధులు మంజూరై మరమ్మత్తులు చేసి పెయింటింగ్ వేసి వదిలేశారు. కానీ ఎంపీడీవో కార్యాలయం పేరు రాయడం మరిచారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తున్న ప్రభుత్వ కార్యాలయానికి…

కేటీఆర్ మూర్ఖత్వపు భ్రమ మరో పాతికేళ్ళు కాంగ్రెస్ ప్రజాపాలన ప్రజలకు స్వర్ణయుగం పత్రిక సమావేశంలో పినపాక మండల అధ్యక్షులు గోడిశాల రామనాథం.

మన న్యూస్: పినపాక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో మూడేళ్లు నాలుగేళ్లు మాత్రమేనంటూ, మాజీ మంత్రి కేటీఆర్ పగటికలలు కంటూ మూర్ఖత్వపు భ్రమలో తేలాడుతున్నాడని… పినపాక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడిశాల రామనాధం అన్నారు. శుక్రవారం ఆయన కాంగ్రెస్…

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

మన న్యూస్: పినపాక నియోజకవర్గం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల పర్యటనలో భాగంగా ఆళ్లపల్లి రైతు వేదికలో నిర్వహించిన కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసి 25 మంది లబ్ధిదారులకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు…

ముమ్మరంగా వాహన తనిఖీలు

మన న్యూస్: పినపాక మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలో భాగంగా శుక్రవారం పినపాక మండలంలోని జానంపేట గ్రామ శివారులో ఏడూళ్ళ బయ్యారం ఎస్సై రాజ్ కమార్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనాల్లోని…

పేదల భూములు అన్యాక్రాంతం చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

మన న్యూస్: పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో పేదల భూములు అన్యాక్రాంతం చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకొని పేదల భూములు పేదలకు అప్పజెప్పాలని సి పి యం రాష్ట్ర సీనియర్ నేత ఎం కృష్ణమూర్తి తెలిపారు పాచిపెంట మండల…

అరగొండలో విస్కృత టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం

తవణంపల్లి డిసెంబర్ 5 మన న్యూస్ తవణంపల్లి మండలంలోని మేజర్ పంచాయతీ అరగొండ గ్రామంలో బుధ గురువారాల్లో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మండల టిడిపి నాయకులు ఏ రఘుపతి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పరిధిలోని…

చిత్తూరు నగరంలోని ముత్తి రేవుల వద్ద(CRIC CORNER)క్రీడా మైదానాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే సీకే బాబు

మన న్యూస్, చిత్తూరు :- చిత్తూరు పరిధిలోని ముత్తిరేవుల వద్ద క్రీడా మైదానాన్ని చిత్తూరు మాజీ ఎమ్మెల్యే తెదేపా సీనియర్ నాయకులు సీకే బాబు గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు మంచి శారీరక దృఢత్వం…