Month: December 2024

కౌలాస్ కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతూ మంత్రి జూపల్లి కృష్ణారావు

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) కౌలాస్ కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దరం జరుగుతుందని టూరిజంశాఖ మంత్రి ,జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.శనివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో గల ప్రసిద్ధిగాంచిన,పురాతనమైన కౌలాస్ కోటను ఆయన జుక్కల్ ఎమ్మెల్యే తోట…

జాతులు వేరే అయినా ప్రేమ ఒకటే శూనకాలు పాలు ఇస్తున్న వారణాసి

మన న్యూస్: ప్రతినిధి డిసెంబర్ 7 జోగులాంబ గద్వాల జిల్లా మనవపాడు మండల కేంద్రంలో ఒక వారణాసి శూనకాలకు పాలు ఇస్తూ ఈ విచిత్రం కనిపించింది మనషులలో జన్మ ఇచ్చిన తల్లికి ఉండునేమో నాకొడుకు నా కుమార్తె నా ఫ్యామిలీ అనే…

అంగన్ వాడి విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ పంపిణీ చేసినఅలంపూర్ ఎమ్మెల్యే విజయుడు

మన న్యూస్: డిసెంబర్ 7 జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని పుల్లూరు గ్రామంలోని అంగన్ వాడి కేంద్రం విద్యార్థులకు ఎమ్మెల్యే స్కూల్ యూనిఫామ్, ఇతర పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడి కేంద్రం…

పొగమంచు ఊటీలా తలపిస్తున్న గ్రామాలు

మనన్యూస్ ప్రతినిధి డిసెంబర్ 7 జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని వివిధ మండలలోని తెల్లవారుజామున పొగమంచు దట్టంగా కమ్మేసింది ఉదయం ఎనిమిది గంటల వరకు మంచు కురిసింది. దీంతో వాహనాలు లైట్ వేసుకుని రాకపోకలు సాగించారు. ఒకవైపు తుఫాను ప్రభావం…

డా. బిఆర్. అంబేడ్కర్ వర్ధంతి సందర్బంగా ఎంపీటీసీ, సర్పంచ్, పాలాభిషేకం పూజలు,పూల మాలలతో నివాళులు

తవణంపల్లి డిసెంబర్ 6 మన న్యూస్ తవణంపల్లి మండలం అరగొండ మేజర్ పంచాయతీ గ్రామ కేంద్రం నందు భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రాజ్యాంగ నిర్మాత, దళిత బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత, భారతరత్న డా. బిఆర్. అంబేడ్కర్ గారి వర్ధంతి…

కరిడివారిపల్లిలో టీడీపీ అధ్యక్షుడి జన్మదిన వేడుకలు.అభిరామ్ ఆధ్వర్యంలో

బంగారుపాళ్యం డిసెంబర్ 6 మన న్యూస్ బంగారుపాల్యం మండల పరిధిలోని కరిడివారి పల్లి గ్రామపంచాయతీలో శుక్రవారం మండల టిడిపి అధ్యక్షుడు ఎన్.పి. జయప్రకాశ్ నాయుడు జన్మదిన వేడుకలు టిడిపి యువ నాయకుడు అభిరామ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి…

నలగాంపల్లి వడ్డూరులో ప్రకాష్ నాయుడు జన్మదిన వేడుకలు బీసీ నాయకుడు వెంకటేష్ ఆధ్వర్యంలో

బంగారుపాళ్యం డిసెంబర్ 6 మన న్యూస్ .చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం నలగాంపల్లి పంచాయతీ బిసి కాలనీలో శుక్రవారం రాత్రి బిసి యువ నాయకుడు వెంకటేష్ ఆధ్వర్యంలో కనీవినీ ఎరుగని రీతిలో మండల టిడిపి అధ్యక్షుడు ఎన్.పి.జయప్రకాష్ నాయుడు…

నటరత్న పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు ప్రథమ చిత్రం మన దేశం 75 సంవత్సరాల వేడుకకు ఘనంగా ఏర్పాట్లు

నట రత్న పద్మశ్రీ డా. యన్.టి. రామారావు గారు నటించిన ప్రప్రథమ చిత్రం “మన దేశం” 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా డిసెంబర్ 14వ తేదిన విజయవాడలో ఒక వేడుకను చేయుటకు నిర్ణయించడమైనది. ఆ వేడుక ఏర్పాట్లను గురించి…

బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం, జిల్లా బాలల సంరక్షణ యూనిట్ (డి సి పి యు) సమావేశాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన శుక్రవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్…

నంది హిల్స్ లో ఘనంగా లక్ష్మి బ్యూటీ సెలూన్ అండ్ ట్రైనింగ్ అకాడమీ

మన న్యూస్: మీర్పేట్ పరిధిలోని నంది హిల్స్లో నిర్వాహకులు లక్ష్మి నేతృత్వంలో నూతనంగా ఏర్పాటుచేసిన లక్ష్మీ బ్యూటీ సెలూన్ అండ్ ట్రైనింగ్ అకాడమీ ని ముఖ్య అతిథులుగా విచ్చేసిన బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న శుక్రవారం నాడు…