Month: December 2024

స్కూటర్ల దొంగ అరెస్ట్ రూ.1,40 లక్షల బైకులు సీజ్.. –సీఐ శ్రీనివాసులు

బంగారుపాళ్యం డిసెంబర్ 5 మన న్యూస్ బంగారుపాళ్యం మండలంలో స్కూటర్లను దొంగలించిన నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. బంగారుపాళ్యంకు చెందిన రాజేష్ (27) మండలంలోని రాగిమాను పెంట రోడ్డులో ఇంటి ముందు నిలిపి ఉన్న నాగరాజు ద్విచక్ర వాహనాన్ని…

నేటి నుండి రెవెన్యూ సదస్సులో ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం.తవణంపల్లి తహసిల్దార్ సుధాకర్

తవణంపల్లి డిసెంబరు 5 మన న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే రెవెన్యూ యంత్రాంగం ద్వారా రెవెన్యూ సదస్సు పండుగ వాతావరణం గా మండలంలోని అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని మండలంలోని ప్రజలు పాల్గొని సమస్యలను పరిష్కరించుకునే…

తాసిల్దార్ రమేష్ బాబు పనితీరు మార్చుకోవాలి: జిల్లా సిపిఐ ఎంఎల్ కార్యదర్శి కొత్తపల్లి సుబ్రహ్మణ్యం

మన న్యూస్ : ఉన్నత అధికారులకు తప్పుడు నివేదిక ను పంపిస్తున్న తహసిల్దార్ పై చర్యలు తీసుకోవాలి బంధువులకు ఒక న్యాయం దళితులకు ఒక న్యాయమా. తాసిల్దార్ రమేష్ బాబు ను వెంటనే విధుల నుంచి తొలగించాలి నకిలీ పట్టాల సృష్టికర్త…

అంబేద్కర్ సాక్షిగా గ్రామ పంచాయతీలకే ప్రజానీకం మొగ్గు సంతకాల సేకరణ విజయవంతం మున్సిపాలిటీని పంచాయతీగా మార్చాల్సిందే సామాజిక కార్యకర్త లాయర్ కర్నే రవి

మన న్యూస్: పినపాక నియోజకవర్గం, మణుగూరు, మున్సిపాలిటీని మణుగూరు గ్రామ పంచాయతీ గా మార్చాలని ప్రముఖ సామాజిక కార్యకర్త లాయర్ కర్నె రవి ఆధ్వర్యంలో గురువారం అంబేద్కర్ సెంటర్ లో చేపట్టిన సంతకాల సేకరణ విజయవంతమైంది.తోలుత రవి నేతృత్వంలో రాజ్యాంగ నిర్మాత…

అక్రమ అరెస్ట్‌లు ఆపాలి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి

మన న్యూస్: పినపాక, ప్రభుత్వ పధకాల అమలు చేయాలని డిమాండ్‌ చేసిన బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావును అరెస్ట్‌ చేయడం అక్రమమని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల సతీష్‌రెడ్డి అన్నారు. గురువారం ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లోని…

మంత్రికి దామోదర రాజనరసింహాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా కు సంగారెడ్డి స్వగృహంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ కలిసి పుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు.…

ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ -ఓ సీ ఎల్ బిన్ శాఖ ,చింతలకుంట

మన న్యూస్: ఎల్ బి నగర్. అంతర్జాతీయ భాష ఆంగ్లంపై నేటి విద్యార్థులు అవగాహన కలిగివుండటం ఆవశ్యకం.ఆ దిశగా విద్యార్థినీ విద్యార్థులను ఉత్తేజపరచడానికై,ప్రతిభను వెలికితీయటానికై నారాయణ విద్యాసంస్థ ,ఓ సీ ఎల్ బిన్ శాఖ ,చింతలకుంట,ఎల్ బి నగర్ నందు(ఎమ్ ఒ…

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.పిట్లం మండలంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో పిట్లం గ్రామానికి చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు…

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుదలకై కృషి చేయాలని ఎమ్మెల్యే కు టియుసిఐ వినతి

మన న్యూస్: పినపాక నియోజకవర్గం, సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపుదలకై కృషి చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టి యు సి ఐ) అనుబంధ ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మణుగూరు బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో…

అనుమానితులపై సమాచారం ఇవ్వండి : ఏడూళ్ళ బయ్యారం సిఐ వెంకటేశ్వరరావు

మన న్యూస్:పినపాక, మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో పినపాక మండలంలో పరిసర ప్రాంతాలలో అపరిచిత వ్యక్తులు, అనుమానితులు తారసపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఏడూళ్ళ బయ్యారం సిఐ వెంకటేశ్వరరావు సూచించారు. గురువారం గోదావరి సరిహద్దు గ్రామాలైన చింతల బయ్యారం, రావిగూడెం గ్రామాల్లో ముమ్మరంగా…