Month: December 2024

రైతులకు అటవీశాఖ వారి హెచ్చరిక

బంగారుపాళ్యం డిసెంబర్ 18 మన న్యూస్ బంగారుపాళ్యం మండలం మొగిలి, గౌరీశంకరపురం, మొగిలివారిపల్లి,టేకుమంద, జయంతి, మామిడిమానుకుంట,కుంటి ఆవులకుంట, కొదలమడుగు, కీరమంద, బండ్లదొడ్డి మరియు సామిచేనుమిట్ట గ్రామస్థులకు అటవీశాఖ, పలమనేరు రేంజ్ వారి ముఖ్య విన్నపము ఏమనగా,ఈరోజు ఉదయం ఒంటరి ఏనుగు 🐘…

వృద్ధులకు వితంతువులకు దుస్తులు పంపిపూతలపట్టు

తవణంపల్లి డిసెంబర్ 18 మన న్యూస్ తవణంపల్లి మండలం పేట అగ్రహారం సచివాలయ పరిధిలోని రంగంపేట సుచి స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో సుచి సంస్థ అధినేతలు పాల్ విజయ్ కుమార్ గ్లోరీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వృద్ధులకు వితంతువులకు దుస్తులు…

టిటిడి మాజీ చైర్మన్ కు ఘన స్వాగతం పలికిన పుష్పావతి యాదవ్

మన న్యూస్:తిరుపతి డిసెంబర్18 తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ కు మాజీ రాయలసీమ మహిళా డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ రీజినల్ కోఆర్డినేటర్ పుష్పవతి యాదవ్ ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు.మురళి, గోపి, సత్కరించి స్వాగతం…

దేశ భవిష్యత్తుకు ఎన్ సీసీ ఎంతో కీలకం…ఆకట్టుకున్న గుర్రపు స్వారీలు..రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

మన న్యూస్తి:తిరుపతి డిసెంబర్ 18:దేశ భవిష్యత్తుకు ఎన్.సి.సి ఎంతో కీలకమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తిరుపతిలో ఆర్ అండ్ వీ రేజ్మెంట్ ఎన్ సీసీ తిరుపతి లెఫ్ట్నెంట్ కల్నల్ అనుప్ ఆర్ ఆధ్వర్యంలో…

బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ గా బి. వి.కేశవులు ఉడయార్.

మన న్యూస్:తిరుపతి డిసెంబర్ 18 ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవన్ లో, తిరుపతి జిల్లాలోని బీసీ కులాల సమావేశంను నిర్వహించడం జరిగింది. రాష్ట్ర కమిటీ నాయకులు స్థానిక తిరుపతి బీసీ నాయకులు ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ…

ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం- ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, పిట్టతోగు వలస ఆదివాసీలకు దోమతెరలు పంపిణీ

మన న్యూస్:పినపాక,సమాజంలోని పేదలకు సేవచేయాలనే తపన అందరిలో రావాలని ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.బుధవారం’ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్ సికింద్రాబాద్’సభ్యులు, కరకగూడెం గ్రామీణ వైద్యులు షేక్ సోందుపాషా ఆధ్వర్యంలో పినపాక మండలంలోని అమరారం గ్రామ పంచాయతీ పరిధిలోని పిట్టతోగు వలస…

సీఎం కప్ చెస్ ఛాంపియన్షిప్ లో ప్రథమ తృతీయ బహుమతులు

మన న్యూస్ లింగంపెట్ డిసెంబర్ 18:24 కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం సీఎం కప్ చేస్ ఛాంపీయన్షిప్ల లో జిల్లా స్థాయి క్రీడా పోటీలో జెడ్ పి హెచ్ ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న విద్యార్థినిలు…

జర్నలిస్ట్ పైదుర్భాషలాడిన డి.ఎస్.పి

మన న్యూస్:కామారెడ్డి జిల్లా :ఓ సినీ నటుడు జర్నలిస్టుపై దాడి చేసిన సంఘటన మరవకముందే మరో సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది మొహమ్మద్ రఫిక్ అనే వ్యక్తి ఓ కేసు విషయంలో డీఎస్పీ దగ్గరికి పరిచయం నిమిత్తం వెళ్తే నీవు…

పేదలకు సేవచేయాలనే తపన అందరిలో రావాలి ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం పిట్టతోగు వలస ఆదివాసీలకు దోమతెరలు పంపిణీ

మన న్యూస్:పినపాక సమాజంలోని పేదలకు సేవచేయాలనే తపన అందరిలో రావాలని ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.బుధవారం’ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్ సికింద్రాబాద్’సభ్యులు, కరకగూడెం గ్రామీణ వైద్యులు షేక్ సోందుపాషా ఆధ్వర్యంలో పినపాక మండలంలోని అమరారం గ్రామ పంచాయతీ పరిధిలోని పిట్టతోగు…

శ్రీ కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో సంకటహర చతుర్థి

మన న్యూస్: కర్మన్ ఘాట్.సంకటహర చతుర్థి సందర్భంగా మంగళవారం చంపాపేట డివి జన్ శ్రీ కర్మన్ ఘాట్ధ్యా నాంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో సంకటహర చతుర్థిని ఘనంగా నిర్వహించినట్లు ఆలయ కార్యని ర్వాహణాధికారి ఎన్ లావణ్య తెలిపారు. ఈ సందర్భంగా వేద…