బిఆర్ఎస్ నాయకులు ఎన్ని వేషాలు వేసిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మండల అధ్యక్షుడు గోడిశాల రామనాథం
మన న్యూస్:పినపాక,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆపార్టీ మండలాద్యక్షుడు గొడిశాల రామనాథం బుధవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్…