

మన న్యూస్ లింగంపెట్ డిసెంబర్ 18:24 కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం సీఎం కప్ చేస్ ఛాంపీయన్షిప్ల లో జిల్లా స్థాయి క్రీడా పోటీలో జెడ్ పి హెచ్ ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న విద్యార్థినిలు బిందుజ ప్రథమ బహుమతి మరియు శరణ్య తృతీయ బహుమతి సాధించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.శోభారాణి,వ్యాయామ ఉపాధ్యాయురాలు పిడి సబిత మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థినిలను అభినందించారు.