

బంగారుపాళ్యం డిసెంబర్ 18 మన న్యూస్
బంగారుపాళ్యం మండలం మొగిలి, గౌరీశంకరపురం, మొగిలివారిపల్లి,టేకుమంద, జయంతి, మామిడిమానుకుంట,కుంటి ఆవులకుంట, కొదలమడుగు, కీరమంద, బండ్లదొడ్డి మరియు సామిచేనుమిట్ట గ్రామస్థులకు అటవీశాఖ, పలమనేరు రేంజ్ వారి ముఖ్య విన్నపము ఏమనగా,
ఈరోజు ఉదయం ఒంటరి ఏనుగు 🐘 మొగిలి దేవరకొండ దారి,
శ్రీ శివపార్వతుల గోశాల వద్ద సంచరించి అడవిలోనికి వెళ్ళిపోయింది.
దయచేసి రాత్రిపూట అడవి సరిహద్దు గల పొలాల వద్ద గల రైతులందరూ అప్రమత్తంగా వుండవలసిందిగా మనవి.