Month: November 2024

ఎక్స్ అఫిషియో సభ్యునిగా టీటీడీ ఈవో ప్రమాణ స్వీకారం

Mana News :- టీటీడీ ఈవో జె. శ్యామలరావు ఆదివారం తిరుమ‌ల‌ శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు ఎక్స్-అఫిషియో సభ్యునిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ‌వారి ఆల‌యంలోని బంగారు వాకిలి చెంత అడిషనల్ ఈవో సి. హెచ్. వెంకయ్య చౌదరి…

నారా రామ్మూర్తినాయుడు అంత్యక్రియల్లో పాల్గొన్న డాలర్స్ దివాకర్ రెడ్డి

విమానాశ్రయంలో సి.యం చంద్రబాబు, లోకేష్ కు స్వాగతం పలికిన డాలర్స్ దివాకర్ రెడ్డి Mana News :- తిరుపతి నవంబర్ 17, (మన న్యూస్ ) ,చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే , సి.యం చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు…

విశ్వహిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ హైందవ శంఖారావం బహిరంగ సభ ఆహ్వానం

కార్వేటినగరం ఖండ సన్నహక సభ Mana News :- వెదురుకుప్పం మన న్యూస్: మండలంలోని కొండక్రింద పల్లి దర్మరాజుల గుడిలో జరిగింది ఈ సమావేశం లో విభాగ్ సంఘచాలక్ మాట్లాడుతూ విదేశీ దురాక్రమణ నుండి స్వాతంత్ర్యం వచ్చినా మన దేవాలయాలు కానుకలు,…

బీఆర్ఎస్ పార్టీ కార్యాలన్నీ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే షిండే

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పార్టీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, మాజీ…

మిర్యాల రాఘవరావు, మిర్యాల ప్రీతం శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం ఆధ్వర్యంలో34వ కార్తీక వన సమారాధన

మన న్యూస్: శేరిలింగంపల్లి కాపు కులస్తులు సమాజంలో మంచిని పెంచుతూ అన్ని రంగాల్లో రాణించాలని, శ్రీ కృష్ణదేవరాయ కాపు సంఘం సభ్యులు అన్నారు.ఆదివారం పటాన్ చెరువులో మిర్యాల రాఘవరావు, మిర్యాల ప్రీతం శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 34వ కార్తీక…

శిల్పారామంలో ఘనంగా శ్రీ భరత ముని,పద్మభూషణ్ డా.వెంపటి చిన సత్యం 95 వ జయంతోత్సవాలు

మన న్యూస్ : శేరిలింగంపల్లి మాదాపూర్ శిల్పారామంలో ,శ్రీ అఖిల భారత కూచిపూడి నాట్య కళా మండలి,శిల్పారామం సంయుక్త నిర్వహణలో శ్రీ భరతముని జయంతోత్సవం పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన సత్యం 95 వ జయంతోత్సవాన్ని పసుమర్తి మృత్యుంజయ శర్మ ఆధ్వర్యంలో…

మియాపూర్ లో మౌలిక వసతుల కల్పనకు కృషి : కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్మ

మన న్యూస్: శేరిలింగంపల్లి మియాపూర్ డివిజన్ పరిధిలోని కోకానట్ గ్రో అసోసియేషన్ సభ్యులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని ఆయ‌న కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దీనిపై ఉప్పలపాటి శ్రీకాంత్ సానుకూలంగా…

అత్యుత్తమ స్కూల్ గా ప్రతిష్టాత్మక ‘జీ’ అవార్డు అందుకున్న కిడ్జీ స్కూల్.-దేశంలోని టాప్100 లో ఒకటిగా చందానగర్ కిడ్జి స్కూల్

మన న్యూస్: చందానగర్ డివిజన్ పరిధిలోని సురక్ష హిల్స్ కిడ్జీ స్కూల్ కు అరుదైన గౌరవం దక్కింది.దేశంలోనే 2300 అధిక సెంటర్స్ తో కిడ్జి స్కూల్స్ కలిగి ఉన్న స్కూల్స్ లలోని 100 ఉత్తమ స్కూల్ లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన…

నూతన వధూ వరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.

మన న్యూస్: డంగ్పేట్ లోని ప్రజా భవన్ లో సాక్షి సీనియర్ రిపోర్టర్ కర్నాటి చండిశ్వర్, పద్మావతి ల కూతురు కీర్తి, కార్తికేయ ల వివాహ మహోత్సవానికి మహేశ్వరం నియోజకవర్గం శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నియోజక…