

మన న్యూస్: డంగ్పేట్ లోని ప్రజా భవన్ లో సాక్షి సీనియర్ రిపోర్టర్ కర్నాటి చండిశ్వర్, పద్మావతి ల కూతురు కీర్తి, కార్తికేయ ల వివాహ మహోత్సవానికి మహేశ్వరం నియోజకవర్గం శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నియోజక వర్గ బి ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి మూరుకుంట్ల అరవింద్ శర్మ, మాజీ బిఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు లోకసాని కొండల్ రెడ్డి, నీరజ , విశ్వంభర దినపత్రిక జి ఏం రాజు గుప్త తదితరులు పాల్గొన్నారు.