Category: తెలంగాణ

సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం

మనన్యూస్:నారాయణపేట జిల్లా నర్వ మండలం జక్కన్నపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన,ప్రజాపాలన ప్రగతి బాట’కార్యక్రమంలో భాగంగా మఖ్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారి ఆదేశానుసారం నర్వ మండల కాంగ్రెస్ అధ్యక్షులు…

రాయికోడ్ గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం

మనన్యూస్,నర్వ:మక్తల్ నియోజకవర్గం నర్వ మండలం రాయికోడ్ గ్రామంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యక్రమం చేపట్టారు.ధనికులతో పాటు నిరుపేదలు…

జర్నలిస్టును పరామర్శించి.. ధైర్యం చెప్పిన జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన న్యూస్,నిజాంసాగర్‌,జుక్కల్, నిజాంసాగర్‌ మండలంలోని మాగి గ్రామ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు,వుదయం దినపత్రిక జర్నలిస్టు గుర్రపు వెంకటేశంను సోమవారం జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు వారి స్వగ్రామం మాగికి వెళ్ళి వారి నివాసంలో పరామర్శించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటేశంకు…

మాగిలో కొనుగోలు కేంద్రంను ప్రారంభించినా ఎమ్మెల్యే తోట

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్నికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కాంటకు పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన…

లోక్ అదాలత్ కేంద్రం ప్రారంభం.

మన న్యూస్ ,నిజాంసాగర్,జుక్కల్, నిజాంసాగర్ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం సామూహిక మధ్యవర్తిత్వ కేంద్రాన్ని లోక్ అదాలత్ లీగల్ అడ్వైజర్ శ్రీనివాస్ రెడ్డి,పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,ఎస్ ఐ శివకుమార్ లు కలిసి రిబ్బన్ కట్…

అచ్చంపేట్ లో కుస్తీ పోటీలు..

మన న్యూస్,నిజాంసాగర్, నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో సోమవారం రామాలయం మందిరం వద్ద ఘనంగా కుస్తీ పోటీలను నిర్వహించారు.శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని కుస్తీ పోటీలు నిర్వహించినట్లు గ్రామ పెద్దలు తెలిపారు.ఇలానే ప్రతి సంవత్సరం ఈ కుస్తీ పోటీలు ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తుంటారు.ఈ…

అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నా సార్ జాంబీ మూవీ.

మనన్యూస్,ఎల్ బి నగర్:హైదరాబాదులో అనేక ప్రాంతాలలో షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలో ప్రజలముందుకి సార్ జాంబీ సినిమా రానున్నట్లు హీరో గూడుగుంట్ల మహేష్ ఆదివారం తెలిపారు. ఈ సినిమాకి రచనా దర్శకత్వం ఎన్ ఎన్ రాజు,ప్రొడ్యూసర్స్ ఎం నాగేశ్వరరావు, ఎన్ఎన్ రాజు,…

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఠాకూర్ ఉపేందర్ సింగ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

మనన్యూస్,నాగోలు:కొత్తపేట నుండి నాగోలు వెళ్లే దారిలో మోహన్ నగర్ దగ్గర ఠాకూర్ ఉపేందర్ సింగ్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.సుమారు 600 మందికి పైగా భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

వజీర్ కుమార్ గౌడ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం

మనన్యూస్,కొత్తపేట:ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేట డివిజన్లోనిమోహన్ నగర్ శృంగేరి కాలనీ లోని బంగారు మైసమ్మ ఆలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.అనంతరం నిర్వహించిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో సుమారు 2000 మందికి పైగా…

శ్రీ శ్రీ శ్రీ సీతారాములు ఉత్సవ విగ్రహాల ఊరేగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల పరిధిలోనిబూరెడ్డి పల్లి గ్రామాలలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం పురస్కరించుకుని గ్రామంలో ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు శ్రీమతి శ్రీ బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు…