Category: తెలంగాణ

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం.జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు..

మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) మద్నూర్,బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ కమిటీ సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు,రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అభివృద్ధి…

ఆడపడుచుల పెళ్లిళ్లకు ప్రభుత్వం అండ.. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) పేదింటి ఆడబిడ్డ పెళ్లి భారం తల్లిదండ్రులకు భారంగా మారకుండా ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకం ద్వారా అండగా నిలుస్తోందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ…

మక్తల్ ఎస్ ఐ గా బాధ్యతలు స్వీకరించిన పి,రాజు.

మన ధ్యాస, మక్తల్. మక్తల్ పోలీస్ స్టేషన్ (స్టేషన్ హౌస్ ఆఫీసర్)గా ఎస్ఐ పి. రాజు బాధ్యతలు స్వీకరించారు. ఇతను ఇంతకుముందు దామరగిద్ద ఎస్సైగా బాధ్యతలు నిర్వహించి మక్తల్ ఎస్సైగా బదిలీ అయ్యారు. ఇంతకు ముందు మక్తల్ ఎస్సైగా విధులు నిర్వహించిన…

హోరా హోరీగా చిన్న ఆరేపల్లిలో కుస్తీ పోటీలు..

మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని చిన్న అరేపల్లి గ్రామంలో నల్ల పోచమ్మ ముత్యాల పోచమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం హోరాహోరీగా కుస్తీ పోటీలను నిర్వహించారు. కుస్తీ పోటీలో గెలుపుపొందిన మల్లయోధులకు సర్పంచ్ మోహన్, గ్రామ కమిటీ అధ్యక్షులు…

సుల్తాన్‌నగర్‌లో రసవత్తరంగా కుస్తీ పోటీలు..

మన ధ్యాస నిజాంసాగర్ (జుక్కల్) :నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్‌నగర్ గ్రామ శివారులో గల బారడి పోచమ్మ తల్లి ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం కుస్తీ పోటీలను ఘనంగా నిర్వహించారు.నిర్వహించిన పోటీల్లో మల్లయోధులు తమ ప్రతిభను కనబరిచి ప్రేక్షకులను అలరించారు.కుస్తీ పోటీలను తిలకించేందుకు మహారాష్ట్ర,…

జుక్కల్ ఎమ్మెల్యేకు ఎస్కార్ట్ తొలగింపు…చాలా సంతోషంగా ఉంది.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస,కామారెడ్డి ,ఇటీవల బాన్స్ వాడ లో జరిగిన సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పోలీసుల పనితీరుపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ఒక మాఫియాగా మారారని ఆయన తీవ్రంగా ఆరోపించారు.ఒక పేదోడు ట్రాక్టర్ లో ఇంటికి కోసం ఇసుక…

మాగి గ్రామంలో ఉత్సాహంగా కుస్తీ పోటీలు.

మన ధ్యాస నిజాంసాగర్ :జుక్కల్,నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో ముత్యాల పోచమ్మ, ఎల్లమ్మ పండుగను పురస్కరించుకుని సోమవారం కుస్తీ పోటీలను ఘనంగా నిర్వహించారు.ఉదయం కొబ్బరికాయ కుస్తీతో ప్రారంభమైన పోటీలు రూ.100 నుంచి రూ.500, రూ.1000, రూ.2000 నగదు బహుమతులతో ఉత్కంఠభరితంగా సాగాయి.పోటీల్లో…

మాగి గ్రామంలో ఘనంగా బోనాల పండుగ..

మన ధ్యాస నిజాంసాగర్ : జుక్కల్ ,నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో ముత్యాల పోచమ్మ,ఎల్లమ్మ బోనాల పండుగను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని ఆడపడుచులు సంప్రదాయ వస్త్రధారణలో అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.డప్పుల మేళాలు,భక్తి గీతాల మధ్య…

ఇంటర్, పది విద్యార్థులకు ఘనంగా సత్కారం..పాల్గొన్న నేరడ్ గోమ్ పంచమ సిద్దలింగ స్వామి,

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: విద్యార్థులు కష్టపడే చదివి ఉన్నత స్థాయిలో రాణించి తల్లిదండ్రులతో పాటు, గురువులు, తమ ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని నేరడుగం మఠాధిపతి పంచమ సిద్ధ లింగస్వామి అన్నారు. మక్తల్ పట్టణంలోని ఏఆర్ఎం ఫంక్షన్…

ప్రకృతి వ్యవసాయం పై రైతులు మొగ్గు చూపాలి,జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: రైతులు ఒకే రకమైన వరి, పత్తి పంటలు సాగు చేయకుండా కూరగాయలు, ఆయిల్ ఫామ్ తోటలు, పండ్ల తోటల సాగుపై మొగ్గు చూపాలని, అలాగే ప్రకృతి వ్యవసాయం చేయాలని జిల్లా కలెక్టర్ సీ హెచ్…