పెద్దకొడప్ గల్లో ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు పర్యటన
మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్ ) పెద్దకొడప్ గల్, ఆగస్టు 10 :పెద్దకొడప్ గల్ మండలంలో సోమవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు పర్యటించనున్నట్లు మండల పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన వివరాలు చెబుతూ— మధ్యాహ్నం 12.30 గంటలకు…