Category: తెలంగాణ

ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించిన ఉప్పల కుటుంబ సభ్యులు

ఎల్ బి నగర్. మన న్యూస్ :- ఎల్ బి నగర్ నియోజకవర్గం లోని హయత్ నగర్ లోని సాయి శ్రీనివాస బాటిల్స్ కంపెనీలో రేణుక ఎల్లమ్మ తల్లి కి కుటుంబ సభ్యులతో కలిసి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న టి…

ఘనంగా ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవం

ఎల్ బి నగర్. మన న్యూస్ :- హిమాయత్‌నగర్: అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏఐఎస్ఎఫ్) 90వ వార్షికోత్సవ వేడుకలు హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణ రెడ్డి భవన్ ఎదుట మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షులు సయ్యద్ వల్లీలా…

కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )బిచ్కుంద మండల కేంద్రంలోని మైనారిటీస్ రెసిడెన్షియల్ పాఠశాల,జూనియర్ కళాశాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మంగళవారం సందర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.అనంతరం ఆయన పాఠశాల ఆవరణలో పచ్చదనం కోసం మొక్కలు నాటారు,తరగతి…

ఉప్పల్ ప్రధాన రహదారి నీ పరిశీలించిన ఉప్పల్ ఎమ్మెల్యే

ఉప్పల్. మన న్యూస్ :- వర్షంతో ఉప్పల్ ప్రధాన రహదారి గుంతలు పడి అతలాకుతలం కావడంతోట్రాఫిక్ సమస్యగా మారిందని తెలుసుకొని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రోడ్డు నీ పరిశీలించారు.గుంతలను పుడ్చి వేయాలని అధికారులకు సూచించారు . అధికారులు వెంటనే చేస్తామని…

ఆదివారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి మరోసారి భారీ వర్షం కురవడంతో ఎక్కడి వాళ్ళు అక్కడే నిలిపోయారు.

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఆగస్టు 11 :- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం చుట్టూ వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మానవపాడు రైల్వే బ్రిడ్జి మళ్ళీ నీటిలో నిండుతున్నయి.ప్రభుత్వం ఆసుపత్రి ఆవరణలో వర్షపు నీరు నిలుచుని ఉండడంతో ఆసుపత్రికి…

నూతన వధూవరులను ఆశీర్వదించిన యోగ గురువులు

చంపాపేట్. మన న్యూస్ :- యోగ సాధకురాలు ఇందిరా గుండాల నరేందర్ ల కూతురు వివాహానికి గౌట్ ప్రెస్ కాలనీ యోగ సెంటర్ చీఫ్ ఎల్ మాధవరెడ్డి, సెంటర్ ఇంచార్జ్ కాయితి లక్ష్మారెడ్డిలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ మేరకు…

పడమటి ఆంజనేయస్వామి కోనేరును పరిశీలించిన అధికారులు, నాయకులు

మన న్యూస్ నారాయణ పేట జిల్లా : మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి కోనేరు ను ఆలయ వంశపారంపర్యకర్త ప్రాణేశాచారి, అధికారులు నాయకులు సోమవారం పరిశీలించారు. రాబోయే జాతరలోపు కోనేరును భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలన్న మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి గారి…

ఘనంగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మహేందర్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు.

మన న్యూస్ నారాయణ పేట జిల్లా : లైస్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ మహేందర్ కుమార్ రెడ్డి జన్మదిన పురస్కరించుకొని సోమవారం భక్తలు ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేసినట్లు లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ బీమా అధ్యక్షుడు…

మక్తల్ లో ఫింగర్ ప్రింట్ డివైస్ తో తనిఖీలు,ఎస్ ఐ భాగ్యలక్ష్మి రెడ్డి.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మక్తల్ బస్టాండ్, బ్యాంకుల వద్ద రద్దీ గల ప్రధాన చౌరస్తాల్లో దొంగతనాలు నిర్మూలించడానికి ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా పూర్తి స్థాయిలో నిఘా ఉంచి, ఫింగర్ ప్రింట్ డివైస్ తో ఆకస్మిక తనిఖీలు…

గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్):గ్రామాల్లో ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సూచించారు.పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా…