1940కిలోల పిడిఎస్ బియ్యం పట్టివేత
మన ద్యాస ప్రతినిధి, సాలూరు :– మండలంలో సారిక గ్రామం వద్ద ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 1940కిలోల పిడిఎస్ రైస్ పట్టుకొని సీజ్ చేసినట్లు విజిలెన్స్, రెవెన్యూ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సారిక…