ఘనంగా టీడీపీ నేత లక్కమనేని మధు జన్మదిన వేడుకలు
పలుచోట్ల అన్నదానం – ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ Mana News :- తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ,మన న్యూస్…. తెలుగుదేశం పార్టీ నాయకులు లక్కమనేని మధుబాబు జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. టీడీపీ శ్రేణులు, అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల…