దేవరగుడిపల్లి పంచాయతీలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
Mana News, వెదురుకుప్పం:- తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ.శ్రీ.నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా.వి.యం థామస్ గారి ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కొరకు ప్రత్యేకంగా…