ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిన బడ్జెట్:ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మనన్యూస్,తిరుపతి:ఎన్డీఎ కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ అన్ని వర్గాల ఆకాంక్షలను ప్రతిబింబించిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు.గత ప్రభుత్వ పాలనలో అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేలా అన్ని రంగాలకు బడ్జెట్ లో కేటాయింపులు జరిగాయని…