ఎల్ఏ సాగరం చెరువు బఫర్ జోన్‌లో అక్రమ లేఅవుట్లు!మున్సిపాలిటీ, తుడా నిబంధనలకు తూట్లు
గూడూరు, మన న్యూస్:ఎల్ఏ సాగరం చెరువు పరిసరాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ దందాలకు అడ్డాగా మారాయి. బఫర్ జోన్‌లను లెక్కచేయకుండా, చెరువు కట్టలను పరిగణనలోకి తీసుకోకుండా రెవెన్యూ, మున్సిపాలిటీ, తుడా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా లేఅవుట్లు వెలుసుతున్నాయి.పచ్చని…