సోమవారం ఉరవకొండ లోమంత్రి పర్యటన
ఉరవకొండ మన న్యూస్ జులై 6: ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం ఉరవకొండ పర్యటన వివరాలు మొదట ఉరవకొండ పట్టణం తాగునీటికి సంబంధించి పిఏబిఆర్ లో పంప్ హౌస్ సందర్శన చేసి,ఉరవకొండ ఆర్.డబ్ల్యూ.ఎస్ కార్యాలయంలో ఉదయం 09:30 గంటల నుంచి…