నాదెండ్ల భాస్కర్ రావు సంతాప సభలో నివాళులు అర్పించిన జనసేన నాయకులు మహేష్ స్వేరో
ఐరాల మనద్యాస ప్రతినిధి మే 05 (నాగరాజ సరకింటి ) పెద్దలు,సీనియర్ రాజకీయ నాయకులు,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు పెద్దకర్మ మరియు సంతాప సభలో పాల్గొని నాదెండ్ల భాస్కర్ రావు కి నివాళులు అర్పించారు అనంతరం ఆయన…