యుటిఎఫ్ రణభేరి ప్రచార యాత్రను విజయవంతం చేయాలి,, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ పిలుపు….
వింజమూరు : (మన ద్యాస న్యూస్) సెప్టెంబర్ 14 ://// వింజమూరు లోని స్థానిక యుటిఎఫ్ కార్యాలయం నందు యుటిఎఫ్ నాయకులు చంచల బాబు ఆధ్వర్యంలో రణబేరి రణభేరి ప్రచార యాత్రత్సవం గురించి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా…