రామచంద్రపురం మండలం మాజీ ఎంపీపీ, స్వర్గీయ ఆడి. రామకృష్ణ రెడ్డి ధర్మపత్ని ఆడి. వరాలమ్మ ఆకస్మికంగా మరణించడం పట్ల తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపం వ్యక్తం చేశారు.
తన పెద్దమ్మ ఆడి వరాలమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.




