కలిగిరిలో ఘనంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జన్మదిన వేడుకలు..కలిగిరి కేంద్రంలో జననేత కాకర్ల పై జనహృదయాల జల్లు..
కార్యకర్తల నినాదాలతో మారుమ్రోగిన కలిగిరి మండలం. కలిగిరి: సెప్టెంబర్ 19 :(మన ద్యాస న్యూస్):/// కలిగిరి మండల కేంద్రంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం కలిగిరి మండల అధ్యక్షులు బిజ్జం కృష్ణారెడ్డి…