వెంకన్నపాలెం గ్రామం లో అంగన్వాడి కేంద్రంలో నందు పోషణ్ మహా కార్యక్రమం…
కలిగిరి, అక్టోబర్ 10 :(మన ధ్యాస న్యూస్ ):/// కలిగిరి మండలం వెంకన్నపాలెం గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ మహా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంగన్వాడి టీచర్ స్వర్ణ లలితమ్మ అంగన్వాడీ హెల్పర్ స్వర్ణ ప్రభావతి ఆధ్వర్యంలో తల్లిపాల ప్రాముఖ్యత…