పొగాకు బొడ్డు సూపర్నెంట్ రాజశేఖర్ ను సన్మానించిన కలిగిరి మండల టిడిపి అధ్యక్షులు పూసాల వెంగప నాయుడు.
కలిగిరి ఏప్రిల్ 8 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. కలిగిరి మండలంలోని పొగాకుసూపర్నెంట్ రాజశేఖర్, ను బుధవారం కలిగిరి మండల టిడిపి అధ్యక్షులు పూసాల వెంగప నాయుడు పొగాకు బోర్డు నందు కలిసి శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం ఆయన…