రైతులకు మామిడి కవర్లు పంపిణీ చేసినందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపిన రైతు నాయకులు.
బంగారుపాళ్యం, మన ధ్యాస,ఏప్రిల్ 17. బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ నందు శుక్రవారం రైతు నాయకులు సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా మామిడి రైతులకు 6.5 కోట్ల మామిడి కవర్ల పంపిణీకి సహకరించిన కలెక్టర్…